తెలంగాణా సిఎం కేసీఆర్ మర్కుక్ పంప్ హౌస్ ని ప్రారంభించారు. 16 వేల కోట్ల నిర్మాణ వ్యయంతో ఈ ప్రాజెక్ట్ ని తెలంగాణా సర్కార్ నిర్మించింది. చిన జీయర్ స్వామి తో కలిసి ఆయన ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో రెండో అతిపెద్ద జలాశయం కొండపోచమమ. ప్రాజెక్ట్ నిల్వ సామర్ధ్యం 15 టీఎంసీలు. 

 

కేసీఆర్ పంప్ హౌస్ మోర్టార్ ని ఆన్ చేసారు. సముద్ర మట్టానికి 530 కిలోమీటర్ల ఎత్తులో ఇది ఉంది. వందలాది చెరువులకు నీళ్ళు అందుతాయి. ఐదు జిల్లాలకు సాగు త్రాగు నీరు అందుతుంది. దీనితో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కుటుంబం తో కలిసి కేసీఆర్ ఈ సందర్భంగా పూజలు నిర్వహించారు. కాళేశ్వరం నుంచి 250 కిలోమీటర్ల వరకు గోదావరి జలాలు వెళ్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: