టాలీవుడ్ లో రానా పెళ్లి గురించి అనేక చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి కోసం జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వివాహం జరుగుతుందా అని టాలీవుడ్ లో బాలీవుడ్ లో అతని అభిమానులు సోషల్ మీడియాలో ఏదోక చర్చ జరుపుతూనే ఉన్నారు. తాజాగా ఒక అభిమాని సమంతాను ట్యాగ్ చేసారు. 

 

రానా మిహికా  బంధం గురించి మీరు చెప్పండి అంటూ పేర్కొనగా సమంతా... లవ్ సింబల్ ఇచ్చారు. కాగా ఇటీవల వీరి నిశ్చితార్ధం జరిగింది. ఈ ఏడాది చివర్లో వీరి వివాహం జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి ఎప్పుడు జరుగుతుంది అనేది చూడాలి. పెళ్లి ఇక్కడ కాదని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: