కరోనా వైరస్ నేపధ్యంలో భారత ఆర్ధిక వ్యవస్థ ఏ స్థాయిలో కుప్ప కూలిపోయిందో అందరికి తెలిసిందే. దేశంలో ఇప్పుడు పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. చాలా వరకు ఆర్ధిక వ్యవస్థ ఇప్పుడు పతనం దిశగా పయనిస్తుంది. ఇక కరోనా దెబ్బకు వృద్ది రేటు 3.1 శాతానికి పడిపోయింది. 

 

చివరి త్రైమాసికానికి 3.1 శాతం పడిపోయింది. 11 ఏళ్ళలో కనిష్ట స్థాయి పడిపోయింది. జీడీపీ ని కరోనా వైరస్ కుప్ప కూల్చింది. 2019 20 నాటికి 4.1 గా ఉంది త్రైమాసిక వృద్ది రేటు. 18-19 కి గానూ 6.1 శాతంగా ఉంది వృద్ది రేటు. లాక్ డౌన్ లో సడలింపు లు ఇచ్చినా సరే పరిస్థితి మెరుగు పడే అవకాశం కనపడట౦ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: