ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది. ఒక దేశం అయిన తర్వాత మరో దేశంలో కరోనా తన ప్రతాపం చూపిస్తూనే ఉంది. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి గాని తగ్గడం లేదు. దీనిపై ఎంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నా సరే కరోనా  మాత్రం ఆగడం లేదు అనే చెప్పవచ్చు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 60 లక్షలు దాటాయి. 

 

అమెరికాలో 17 లక్షలు దాటి 18 లక్షల దిశగా వెళ్తున్నాయి. అయితే అక్కడ తగ్గుముఖం పట్టింది కోరనా. 213 దేశాలకు కరోనా తీవ్రత ఉంది అనేది వాస్తవం. ఇప్పటివరకు 60  లక్షల 29 వేల 646 మందికి కరోనా సోకింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 30 లక్షల 3 వేల 738 గా ఉంది. 3 లక్షల 66 వేల 792 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: