సిఎం యాప్ ని సిఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. దీని ద్వారా రైతులకు పంటల వివరాలు యాప్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. సిఎం యాప్ ద్వారా ఆల్ ది వెరీ బెస్ట్ మెసేజ్ ని ఆయన పంపించారు. క్షేత్ర స్థాయి పంటల వివరాలు అదే విధంగా ధరల స్థిరీకరణ నిధి వంటి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. యాప్ నుంచి రైతులకు అన్ని వ్యవసాయ సేవలు అందుతాయి. 

 

రైతుల కోసం ఈ స్థాయిలో యాప్ ని మొదలు పెట్టిన సిఎం ఒక్క జగన్ మాత్రమే. కాగా సిఎం జగన్ రైతు భరోసా కేంద్రాలను కూడా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: