వైఎస్‌.జ‌గ‌న్ అనే నేను యేడాది కాలంగా మీ కుటుంబ స‌భ్యుడిగా.. మీ సీఎంగా ఉన్నా అని ఏపీ సిఎం వైఎస్ జగన్ అన్నారు. ఏడాది పాలన సందర్భంగా మాట్లాడిన ఆయన 3 కోట్ల 58 లక్షల మంది సంక్షేమ కార్యక్రమాలను అందించామని జగన్ అన్నారు. మీ ఇంట్లో మనిషిగా ఉన్నా అని ఎలాంటి అవినీతి లేకుండా పాలన అందించామని చెప్పారు జగన్.

 

ఎక్కడా అవినీతి లేకుండా సంక్షేమ కార్యక్రమాలను అందించామని జగన్ అన్నారు. ఇచ్చిన మరో 36 హామీలు అమలుకి సిద్దంగా ఉన్నాయని అన్నారు. 16 హామీలను త్వరలోనే పరుగులు పెట్టిస్తామని ఈ సందర్భంగా జగన్ చెప్పుకొచ్చారు. ఆసరా ద్వారా ఆరోగ్యానికి డబ్బులు ఇస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: