విధ్యావిధానాలను సరైనరీతిలో అమలు చేసే విధంగా వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఇప్పటికే అమ్మవడి ప్రోగ్రాం ను తీసుకువచ్చి తల్లితండ్రులకు మేలుచేసింది. అదేవిధంగా కాలేజ్ రీయంబర్స్మెంట్ ను సరైన రీతిలో అమలు చేసేవిధంగా చర్యలను తీసులుంటూవుంది జగన్ ప్రభుత్వం. అదేవిధంగా వైద్య విద్యను ప్రోత్సహించేవిధంగా తగుచర్యలు తీసుకుంటూ వుంది. తాజాగా పెరుగుతున్న వైద్య సేవలకు అనుగుణంగా వైద్య కళాశాలలను నిర్మించాలని వైసీపీ ప్రభుత్వం తీవ్ర యోచనలో ఉంది.

 

అయితే ఇప్పుడు 11 మీడియాకెల్ కాలేజీ లు ఉండగా మరో 11 కాలేజీలను నిర్మించడానికి నిర్ణయం తీసుకుంది జగన్ ప్రభుత్వం. అయితే విద్య కాలేజీలకు అనుగుణంగా 5 కళాశాలలను మరియు గిరిజన ప్రాంతాలలో 7 సూపర్ స్పెషలిటీ హాస్పిటల్స్ ని నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ తెలిపింది. అయితే ఈ నిర్మాణానికి 6,100  కోట్లను వెచ్చించనున్నారు. వీటితో పాటుగా 15 కొత్త మెడికల్ కాలేజీలు , నర్సింగ్ కాలేజీలు , కడపలో 3 వైద్య సంస్థలను , సూపర్ స్పెషలిటీ , క్యాన్సర్ ఇంస్టిట్యూలను నిర్మించ నున్నారు. టయితే ఈ నిర్మాణానికి 6,170  కోట్లను మొత్తంగా ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: