ఎమ్ టీవీ లో వీజే అనూషా గా గుర్తింపు పొందిన హాట్ యాంకర్ అనూషా దండేకర్.

IHG

9 జనవరి 1982 లో ఆఫ్రికాలో సుడాన్ ప్రాంతం లో జన్మించింది.

IHG

 

 ఈ అమ్మడు తల్లితండ్రులు ఇండియన్స్  అయినప్పటికీ వృత్తి రీత్యా ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు.IHG

 

2002లో ఎంటీవీ హౌస్‌ ఆప్‌ స్టైల్‌ కార్యక్రమంతో టెలివిజన్‌ ఎంట్రీ ఇచ్చింది.

 

IHG

యాంకరింగ్ స్టార్ట్ చేసి  ఫేమస్ కావడంతో పలు సినిమాలలో యాక్టింగ్ స్టార్ట్ చేసింది .

IHG'Cgg COSMETICS GEORGEOUS BROWN IS THE NEW <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=BEAUTIFUL' target='_blank' title='beautiful-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>beautiful</a> cggcosmetics'

 

ఆ తరువాత పలు ఆల్బమ్స్ లలో పాటలు పాడి మెప్పించింది.

IHG

 

ప్రస్తుతం తన సిస్టర్ తో కలసి ఇండియాలో ఉంటూ ఉంది.IHG

 

 2002లో ఎంటీవీ హౌస్‌ ఆప్‌ స్టైల్‌ కార్యక్రమంతో టెలివిజన్‌ ఎంట్రీ ఇచ్చింది.

IHG

 

తరువాత 2003 లో ముంబై మ్యాట్నీ సినిమాతో బాలీవుడ్ లో పరిచయం అయ్యింది.IHG

 

రణ్ విజయ్ సింగ్ , కరణ్ కుంద్రా లతో ఎఫైర్స్ నడిపింది.

IHG

పంతొమ్మిది సంవత్సరాల వయసులో సిడ్నీ నుండి ముంబై కి యాంకర్ అవ్వాలన్న కోరికతో ఇండియాకు తిరిగివచ్చింది వీజే అనూషా.

IHG

 

2009లో బెస్ట్ వీజేగా అవార్డు అందుకున్న ఈ  బ్యూటీ .

IHG

 

2010లో ఫెమినా సంస్థ రిలీజ్ చేసిన 50 మంది అత్యుత్తమ మహిళల జాబితాలో స్థానం సంపాదించింది.

IHG

 

తరువాత 2012లో బెటర్‌ దాన్‌ యువర్‌ ఎక్స్‌ అనే పాటలో గాయనిగా పరిచయం అయ్యింది.IHG

 

ఈమె పలు సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా ప్రాచుర్యం పొందింది.

IHG

 

 రీబాక్ , టోని & గై , క్రోక్స్ మరియు లీ జీన్స్ బ్రాండ్ల లను ప్రమోట్ చేస్తూఉంది.

IHG

 

ఈమె ప్రస్తుతం ఫ్యాషన్ ఐకాన్ గా వెలుగొందుతోంది.

IHG

అదేవిధంగా ఈమె ఒక కాస్మోపాలిటియన్.

IHG

అనుషా దండేకర్ (Anusha_Dandekar)

IHG

అనుషా దండేకర్ (Anusha_Dandekar)

IHG's hot dress at launch of dating app [Video]

అనుషా దండేకర్ (Anusha_Dandekar)

IHG

అనుషా దండేకర్ (Anusha_Dandekar)

IHG

అనుషా దండేకర్ (Anusha_Dandekar)

IHG Height, Weight, Bra, Bio, Figure Size | HeightBra.Com

అనుషా దండేకర్ (Anusha_Dandekar)

IHG

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: