దేశ వ్యాప్తంగా 5 విడత లాక్ డౌన్ ని కేంద్రం పెంచుతూ కొత్త గైడ్ లైన్స్ ని కేంద్రం విడుదల చేసింది. పార్క్ లు థియేటర్ లు సభలపై నిషేధం ఉంటుందని, కంటైన్మేంట్ బయట పరిస్థితిని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. కేవలం కంటైన్మేంట్ జోన్లకు మాత్రమే లాక్ డౌన్ ఉంటుంది. విద్యా సంస్థలపై జులై లోనే నిర్ణయం తీసుకుంటారు. మెట్రో రైళ్ళు సమావేశాలపై నిషేధం ఉంటుంది. 

 

అదే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలపై నిషేధం ఉంటుందని కేంద్రం పేర్కొంది. ఆడిటోరియంలకు కూడా అనుమతి లేదు అని కేంద్రం స్పష్టం చేసింది. జిమ్ లపై కూడా నిషేధం ఉంటుందని కేంద్రం పేర్కొంది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై కూడా నిషేధం ఉంటుందని కేంద్రం పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: