దేశ వ్యాప్తంగా కంటైన్మేంట్ జోన్ లలో లాక్ డౌన్ ని కేంద్రం జూన్ 30 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే దాదాపుగా ఎక్కువగా సడలింపు లు ఇచ్చింది కేంద్రం. విద్యా సంస్థలపై జులై లోనే నిర్ణయం తీసుకుంటుంది కేంద్రం. విద్యా సంవత్సరం అప్పటి నుంచే మొదలు అవుతుంది కాబట్టి అప్పటి నుంచే నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు తల్లి తండ్రులతో మాట్లాడి దీని పై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

 

రాష్ట్రాలపై దీనిపై కేంద్ర విద్యా శాఖ చర్చలు జరిపి అప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కర్ఫ్యూ మాత్రం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఉంటుంది. రాష్ట్రాల మధ్య అనుమతులు లేవు అని కేంద్రం పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: