టాలీవుడ్ లో ఇప్పుడు హీరోలు వరుసగా వివాహాలు చేసుకుంటున్నారు. ఒక్కొక్కరు ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఎవరి సందడి వాళ్ళు చేస్తున్నారు. ఇక ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయిన వివాహం రానాది. రానా వివాహం ప్రకటన వచ్చిన నాటి నుంచి కూడా దాని గురించి ఏదోక వార్త జనాలను అలరిస్తూనే ఉంది. 

 

ఇక రానా వివాహం ఎప్పుడు జరుగుతుంది  అనే దాని మీద అనేక చర్చలు జరుగుతున్నాయి. ఇక అతను వివాహాన్ని ఆగస్ట్ 8 న చేసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా సరే పెళ్లి మాత్రం అప్పుడు జరిగే సూచనలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇటీవల రానా మిహీకా ల నిశ్చితార్ధం అయిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: