ఇప్పుడు మహేష్ బాబు గురించి ఏదైనా వార్త వచ్చినా ఏదైనా సినిమా గురించి ప్రకటన వచ్చినా సరే జనాలకు ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు అనే చెప్పాలి. ఇక మహేష్ బాబు ఇప్పుడు పరుశురాం దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. సర్కారు వారి పాట అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇక ఉదయం మహేష్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో సినిమాపై ప్రకటన చేసారు. టైటిల్ తో పాటుగా మహేష్ బాబు ఫస్ట్ లుక్ ని కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. కాగా ఇది విడుదల చేసిన మూడు గంటల సమయంలోపే 10 లక్షల ట్వీట్స్ ని పొందింది.
1 MILLION Tweets 🔥
— mahesh babu Trends ™ (@MaheshFanTrends) May 31, 2020
Fastest 1M Reached movie Title Tag In Just 2hrs 24Mins 🤙🤙#SSMB27 #SarkaruVaariPaata 💥#HBDSuperstarKrishnaGaru pic.twitter.com/Xs8t6emYvC