బాలీవుడ్ యువ హీరోయిన్ సారా అలీ ఖాన్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు లాక్ డౌన్ లో అభిమానులను అలరించే కార్యక్రమం పెట్టుకున్న ఆమె ఒక వీడియో ని పోస్ట్ చేసింది. తాను జిమ్ చేస్తున్న వీడియో లను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాము జిమ్ చేస్తున్న అన్ని వీడియో లను కలిపి ఒక వీడియో చేసిన ఆమె దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మంచి స్పందన వచ్చింది. 

 

తండ్రికి తగ్గ తనయ అంటూ ఎవరికి వారుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆమె మరింత హాట్ గా ఉందని కూడా పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

https://www.instagram.com/p/CAz76rxptwX/ 

మరింత సమాచారం తెలుసుకోండి: