సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియా లో కూడా పలువురు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే పలువురు ఆయనకు విష్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆయన మనవడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా ఒక పాటను విడుదల చేసారు.

 

కృష్ణ సినిమాలోని జుమ్బారే పాటకు ఆయన డాన్స్ వేసారు. తన సినిమాలో ఈ పాటను ఉంచుతున్నారు గల్లా. ఇక ఈ పాటలో గల్లా డాన్స్ చాలా బాగా ఆకట్టుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 77 ఇయర్స్ ఆఫ్ సూపర్ స్టార్ మ్యాజిక్ అంటూ పోస్ట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: