ఈ మధ్య సోషల్ మీడియాలో ఏదోక వీడియో పోస్ట్ చేస్తూ సందడి చేస్తున్నాడు ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నార్. తాజాగా అతను ఒక వీడియో ని పోస్ట్ చేసాడు. గాల్లో నడుస్తూ చిప్స్ తింటూ ఉంటాడు. సండే అంటూ దీనిని పోస్ట్ చేసాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక హైదరాబాద్ కి ఐపిఎల్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న వార్నర్ ఎప్పటికప్పుడు ఏదోక వీడియో ని పోస్ట్ చేస్తూ సందడి చేస్తున్నాడు.

 

ముఖ్యంగా ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి హీరోల పాటలకు స్టెప్ లు వేయడమే కాదు డైలాగులు కూడా చెప్తున్నారు. ఈ వీడియో లకు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తుంది. ఇప్పుడు పోస్ట్ చేసిన వీడియో కూడా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: