భారతీయులకు ఎంతో ఇష్టమైన వంటకం సమోసా. ఈ సమోసాను స్వయంగా ఆస్ట్రేలియాన్ ప్రధాన మంత్రి స్కాట్ మొర్రిసన్  తయారు చేశారు. అయితే ఈ వంటకానికి స్కోమోసాస్ అని పేరు పెట్టాడు. దీనితో పటు మాంగో చట్నీని కూడా ముడిపదార్ధాలతో తానే స్వయంగా తయారుచేశాడు. అయితే భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ శాకాహారి కనుక నేను ఆయనకు ఈ వంటకాన్ని తినిపిస్తాను అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ సందర్భంగా వచ్చే వారం ఇండియాలో శిఖరాగ్ర సమావేశాన్ని జరుపనున్న నేపథ్యంలో మొర్రిసన్ ఈ వంటకాన్ని స్వయంగా దగ్గరుండి మోడీకి తినిపించాలనుకుంటున్నాడు.

IHG

 

అయితే భారత ఆస్ట్రేలియా సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అయితే గతం లో  ఈ సమావేశం జరగనుండగా ఆస్ట్రేలియా అడవుల్లో కారుచిచ్చు కారణంగా ఆ సమావేశం వాయిదా పడింది. అయితే మర్చి నెలలో సమావేశం జరుపలనుకున్నారు కరోనా మహమ్మారి విజృంబిస్తు ఉండడంతో ఈ సమావేశం నిలిచిపోయింది. తాజా పరిణామాల దృష్ట్యా ఇద్దరు ప్రధానమంత్రులు జూన్ 4 న వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు, ఇది ఆర్థిక మరియు వ్యూహాత్మక రంగాలలో సంబంధాలను ప్రభావితం చేస్తుంది.. ఇరు దేశాలకు చైనాతో ఘర్షణ తీవ్రతరం అయిన నేపథ్యంలో ప్రధాని మోడీ, పిఎం మోరిసన్‌ల మధ్య శిఖరాగ్ర సమావేశం ప్రత్యేకతను సంతరించుకుంది. 

IHG'ScoMoSas', see <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=NARENDRA' target='_blank' title='narendra- గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>narendra</a> Modi's reaction ...

మరింత సమాచారం తెలుసుకోండి: