టాలీవుడ్ లో సమంతాకి ఉన్న క్రేజ్ గురించి ఇక ఆమెకు తెలుగు తమిళంలో ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాపకు ఆ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. ఇక తాజాగా ఆమెకు ఒక అభిమాని షాక్ ఇచ్చాడు. ఆమెను ట్యాగ్ చేస్తూ ఒక ఫోటో పోస్ట్ చేసాడు. అది ఏంటీ అంటే... సమంతా బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ కి సంబంధించిన ప్రోవిజినల్ సర్టిఫికేట్. 

 

దీఇలో సమంతాకు మూడు సబ్జెక్టుల్లో కూడా ఫస్ట్ క్లాస్ వచ్చింది. దీనిని చూసిన సమంతా షాక్ అయింది. నీకు ఎలా దొరికింది ఇది అంటూ రీ ట్వీట్ చేసింది సమంతా. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది. ఎవరికి వారు తమదైన శైలిలో కామెంట్ లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: