అల్ ఇండియా మజ్లీస్ -ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఇండియన్ గవర్నమెంట్ పై పలు సోషల్ మాధ్యమాల ద్వారా విరుచుకు పడుతున్నాడు. అయితే ఈ సందర్భంగా అయన లాక్ డౌన్ పొడిగింపు పై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసాడు. అదేవిధంగా ఎటువంటి ఆంక్షలు లేకుండా లాక్ డౌన్ ఎత్తివేయాలని అయన పేరుకొన్నాడు. అయితే ఈ సందర్భంగా చైనా భరత్ సరిహద్దులో జరుగుతున్న యుద్ధవాతావరణాన్ని గురించి ప్రధాన మంత్రి మోడీని మరియు రాజ్ నాథ్ సింగ్ లకు ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ లను టాగ్ చేశారు. అట్విట్ సందేశం ఏమిటంటే ..చైనా, ఇండియా సరిహద్దుప్రాంతాల్లో యుద్దవాతావరణం నెలకొన్నందున సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతుంది..చైనా జవాన్ లు ఇండియన్ జవాన్లను కత్తులతో వారి గోతులను కండిస్తున్నట్లు గా ఆ ఫోటో వైరల్ అవ్వడంతో అసదుద్దీన్ ఓవైసీ ఆ ఫోటో పై స్పందించారు..

IHG

 

 

అయన స్పందిస్తూ ..ఇది నిజమైతే @PMOIndia @rajnathsingh
దీనికి పూర్తి శక్తితో ప్రతీకారం తీర్చుకోవాలి, అది నిజం కాకపోతే కండించండి మరియు చైనాతో ఏమి జరుగుతుందో మాకు చెప్పాలి. మీరు చైనాతో ఏమి మాట్లాడుతున్నారు? మోడీ మద్దతుదారులు పూర్తి రేడియో నిశ్శబ్దాన్ని కొనసాగిస్తున్నారు ..ఇత్నా  శాంటా  క్యూన్  హాయ్ .. అంటూ తన సోషల్ మీడియా లో ట్వీట్ చేశారు...ఇదిలా ఉండగా చైనా బలగాలు భారత భూభాగంలో చొరబడ్డారు. దాదాపు ఢిల్లీ చైనా సరిహద్దు ప్రాంతంలో మూడు కిలోమీటర్లు భారత భూభాగాన్ని ఆక్రమించారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: