బాలకృష్ణ సినిమా వస్తుంది అంటే చాలు ఆయన అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు. సినిమా ప్రేక్షకుల ముందుకి వస్తుంది అనగానే ఏ విధంగా హడావుడి ఉంటుందో సినిమా ప్రకటన రాగానే దాని టైటిల్ సహా కథ గురించి కూడా అదే స్థాయిలో చర్చలు జరుగుతూ ఉంటాయి. ఇక బాలకృష్ణ ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది. 

 

లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ని చిత్ర యూనిట్ ఆపేసిన సంగతి తెలిసిందే. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ని మోనార్క్ గా నిర్ణయించారు. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: