దేశ వ్యాప్తంగా కరోనా కట్టడి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సమిష్టి గా పని చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని రాష్ట్రాల్లో కోరనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా సరే కొన్ని రాష్ట్రాలు మాత్రం కరోనా కట్టడి విషయంలో ఘోరంగా విఫలం అవుతున్నాయి. 

 

దీనితో ఇప్పుడు రాష్ట్రాలను జోన్ లు చెయ్యాలి అని చూస్తుంది కేంద్రం. కరోనా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు కరోనా తక్కువగా ఉన్న రాష్ట్రాలు, కరోనా భవిష్యత్తు లో విస్తరించే రాష్ట్రాలు, ప్రభావం లేదు అనుకునే రాష్ట్రాలు ఇలా జోన్ లు గా విభజించి చర్యలను చేపట్టాలి అని కేంద్ర సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: