కరోనా దెబ్బకు గోదావరి జిల్లాలు ఇప్పుడు బాగా ఇబ్బంది పడుతున్నాయి. రోజు రోజుకి కరోనా కేసులు పెరగడంతో ఇప్పుడు గోదావరి జిల్లాల ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 126 కేసులు నమోదు కాగా తూర్పు గోదావరి జిల్లాలో కూడా అదే స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. గ్రామాల్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 

 

దీనితో ప్రభుత్వం కూడా చాలా వరకు అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. గ్రామ స్థాయిలో కరోనా విస్తరిస్తే కట్టడి చేయడం అనేది చాలా కష్టం. అందుకే ఇప్పుడు సర్కార్ గ్రామ స్థాయిలో కరోనా కట్టడి విషయంలో కీలక నిర్ణయాలను తీసుకునే విధంగా అడుగులు వేస్తుంది. రెండు జిల్లాలను కూడా లాక్ డౌన్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో అధికారులు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: