దేశ వ్యాప్తంగా అంతరాష్ట్ర రవాణా కు కేంద్ర సర్కార్ అనుమతులు ఇవ్వడంతో ఇక రాష్ట్రాలు కూడా దీనికి ఆమోదం తెలుపుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా ప్రయాణాలను అనుమతి ఇస్తున్నాయి. ఒక్క మహారాష్ట్ర బెంగాల్ తమిళనాడు మినహా అన్ని రాష్ట్రాలు కూడా అనుమతులను ఇచ్చిన సంగతి తెలిసిందే. 

 

దీనితో హర్యానా ఢిల్లీ రాష్ట్రాల మధ్య రాకపోకలు మొదలయ్యాయి. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అంతర్-రాష్ట్ర మరియు అంతర్-జిల్లా ప్రయాణాలను అనుమతించింది; గురుగ్రామ్- ఢిల్లీ సరిహద్దులలో భారీగా వాహనాలు బారులు తీరాయి. నిన్న ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గురుగ్రాం ఢిల్లీ కి అత్యంత సమీపంలో ఉండే నగరం. అక్కడి నుంచి ఢిల్లీలో ఉద్యోగాల కోసం వస్తు ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: