షాజిద్ వాజిద్ సంగీత ద్వయంలో షాజిద్ మరణం పై ఇప్పుడు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తో ఉన్న జ్ఞాపకాలను నేమర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన తో సినిమాలు చేసిన అందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. 

 

తాజాగా బాలీవుడ్ అగ్ర నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసారు. వాజిద్ ఖాన్ చనిపోయారు అనే వార్త తనను షాక్ కి గురి చేసింది అని ఆయన కామెంట్ చేసారు. ఒక ప్రకాశవంతమైన, నవ్వుతున్న ప్రతిభ కన్నుమూసిందని ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నా అని అన్నారు. కాగా ఇతర హీరోలు కూడా ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: