దేశ వ్యాప్తంగా 5వ విడత లాక్ డౌన్ లో కేంద్రం మినహాయింపు లు ఎక్కువగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో దేవాలయాలకు కూడా కేంద్రం అనుమతులు ఇచ్చింది. దీనితో పలు రాష్ట్రాల్లో దేవాలయాలను తెరవడానికి గానూ రాష్ట్రాలు సిద్దమవుతున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే వారణాసి లో ఉన్న గంగా నది పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలను కూడా తెరవడానికి సిద్దమయ్యారు. 

 

ఇక ఘాట్ లను కూడా తెరవడానికి సిద్దమవుతున్నారు. జూన్ 8 నుండి మతపరమైన ప్రదేశాలను తిరిగి తెరవడానికి ప్రభుత్వం అనుమతించిన నేపధ్యంలో అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కాగా భక్తులు లేకపోవడం తో గంగా నది పరిసర ప్రాంతాలలో ఉన్న నీరు చాలా శుభ్రంగా ఉన్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: