గత రెండు మూడు వారల నుంచి హైదరాబాద్ ని వణికిస్తున్న చిరుత పులి ఆచూకి ఇంకా దొరకలేదు. దానిని పట్టుకోవడం అధికారులకు ఇప్పుడు పెద్ద తల నొప్పిగా మారింది. తాజాగా అది రాజేంద్ర నగర్ వ్యవసాయ వర్సిటి వద్ద ఉందని అధికారులు గుర్తించారు. ట్రాప్ కెమెరాల ద్వారా దాని ఆచూకి కనుక్కున్నారు. 

 

అయితే అది పెద్ద అడవి అని అది బయటకు వచ్చే అవకాశం లేదని ప్రజలు అనవసరంగా భయపడవద్దు అని అధికారులు చెప్తున్నారు. అది బయటకు వస్తే కచ్చితంగా పట్టుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు చెప్తున్నారు. త్వరలోనే పులిని బయటకు వస్తే మాత్రం కచ్చితంగా పట్టుకుంటామని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: