ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ఇప్పట్లో చల్లారే పరిస్థితులు ఏ మాత్రం కూడా కనపడటం లేదు. రాజకీయంగా ఇది పెద్ద దుమారం రేపుతుంది. ఎన్నికల కమీషనర్ గా ఆయనను ఉంచాలి అని టీడీపీ ఆయన వద్దు కనగరాజ్ ని ఉంచాలని వైసీపీ రాజకీయ విమర్శలు చేసుకుంటున్నాయి. 

 

ఇక హైకోర్ట్ ఆయన విషయంలో ఇచ్చిన తీర్పుని అమలు చేయడానికి వీలు లేదని ఏపీ సర్కార్ అంటుంది. ఇక దీనిపై సుప్రీం కోర్ట్ కి వెళ్తాము అని చెప్పిన ఏపీ సర్కార్ చెప్పిన విధంగా సుప్రీం కోర్ట్ లో స్పెషల్ లీవ్ పిటీషన్ ని దాఖలు చేసింది. హైకోర్ట్ అమలుని నిలిపివేయాలని ఏపీ సర్కార్ కోరుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: