IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TDP' target='_blank' title='tdp-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>tdp</a> Entry

నందమూరి వారసుడు జూనియర్ తారక రామారావు పొలిటికల్ ఏంటీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే విషయం ఉత్పాదన 2009 ఎన్నికల నాటి నుండి కొనసాగుతూనే ఉంది. ఆ సంవత్సరం లో ఎన్నికల ప్రచారం కోసం ఉమ్మడి తెలుగు రాష్ట్రం మొత్తం కలియ తిరిగారు. జూనియర్ మాటతీరు నచ్చి తెలుగు దేశం పార్టీని అందలమెక్కించారు ఆనాటి యువత మరియు అభిమానులు...2009 ఎన్నికల అనంతరం జూనియర్ కొన్ని కుటుంబ కారణాల వల్ల పార్టీకి దూరంగా ఉంటూ వచ్చాడు. అయితే 2019 ఏపీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ గోర  పరాజయం చవిచూసింది.

IHG

అప్పటినుండి పార్టీ పెద్దలు తెలుగు దేశం మళ్లీ పూర్వ స్థితికి రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావలసిందే అంటూ నినాదాలు వినిపించాయి. అయితే జూనియర్ మాత్రం సైలెంట్ గానే ఉన్నాడు. ప్రస్తుతం ఆ టాపిక్ మళ్లీ తెరపైకి వచ్చింది. మీడియా సమావేశం లో  నందమూరి బాలకృష్ణ ఈ విషయమై స్పందించారు. అది డెడికేషన్ బట్టి ఉంటుంది. ఫుల్ టైం పాలిటిక్స్ కూడా వస్తుంది. వాడికి నటుడిగా చాల భవిష్యత్తు ఉంది. దానిని వదలుకొని రమ్మనలేము కదా అని బాలయ్య సింపుల్ గా సంధానం ఇచ్చాడు ..అయితే బాలయ్య చేసిన ఈ కామెంట్స్ పై జూనియర్ ని బాలయ్య బాబు పార్టీ లోకి రమ్మంటున్నారా లేక ఈ విషయాన్నీ దాటవేస్తున్నారా అని ఆలోచనలో పడ్డారు తెలుగు తమ్ముళ్లు .

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: