లాక్ డౌన్ లో చాలా సినిమాల షూటింగ్ ఆగిపోయింది. అదే విధంగా బుల్లి తెర షూటింగ్ లు కూడా ఎక్కడా జరిగే అవకాశాలు గాని సూచనలు గాని పెద్దగా కనపడటం లేదు అనే చెప్పాలి. దీనితో జనాలకు వినోదం అనేది దాదాపుగా కరువైంది. ఈ తరుణంలోనే పాత సీరియల్స్ కి మంచి డిమాండ్ అనేది ఈ మధ్య కాల౦లో పెరిగింది అని చెప్పుకోవచ్చు.

 

గతంలో మంచి ఆదరణ ఉండే వాటికి ఇప్పుడు భారీగా డిమాండ్ వచ్చింది. ఈ నేపధ్యంలోనే ఒకప్పుడు బాగా పాపులర్ అయిన శక్తిమాన్ సీరియల్ ని మళ్ళీ టీవీ లో వేస్తున్నారు. దూరదర్షన్ చానల్ లో ఉదయం 8 గంటలకు సాయంత్రం 8 గంటలకు ఈ సీరియల్ ప్రసారం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: