తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇప్పుడు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తెలంగాణా ప్రజలకు శుభాకాంక్షలు చెప్తున్నారు. తాజాగా  ప్రముఖ హాస్య నటుడు బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా తెలంగాణా ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణా ఫార్మేషన్ డే అనేది మన మంచి భవిష్యత్తు కోసం చేసిన పోరాటాలు మరియు త్యాగాలను గుర్తు చేస్తుంది.

 

తెలంగాణా ప్రజలు అందరికి అందరికీ ఆరోగ్యం మరియు శ్రేయస్సు తీసుకురావడానికి తెలంగాణ యొక్క సర్వవ్యాప్త అభివృద్ధి వైపు ప్రయత్నిద్దామని ఆయన పేర్కొన్నారు. ఇక పలువురు రాజకీయ నాయకులు కూడా సోషల్ మీడియాలో తమ శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇక ఏ మాత్రం హడావుడి లేకుండా తెలంగాణా ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: