దేశ వ్యాప్తంగా కరోనా ఉన్నా సరే వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకుంటూ కాలం గడిపిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... ఇప్పుడు పెద్ద ఇబ్బందిలో పడ్డారు. ఇటీవల జార్జ్ అనే నల్ల జాతి వ్యక్తిని ఒక పోలీసు అధికారి తొక్కి చంపడం పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. అమెరికాలో నల్ల జాతి వారి పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని అక్కడి ప్రజలు తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నారు. 

 

అంత వరకు బాగానే ఉంది గాని అమెరికా అధ్యక్షుడి గా ఉన్న ట్రంప్ నిన్న బంకర్ లో దాక్కునే పరిస్థితి వచ్చింది. వైట్ హౌస్ మీద దాడికి వచ్చారు ఆందోళనకారులు దీనితో ఆయన బంకర్ లో దాక్కోగా మా పరువు పోయింది ట్రంప్ అంటూ అమెరికన్లు ఇప్పుడు ఆగ్రహంగా ఉన్నారు. నీ వల్ల రోజు తల దించుకుని ఉంటున్నాం అంటూ ట్రంప్ ని టార్గెట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: