అమెరికాలో ఇటీవల ఒక నల్ల జాతి వ్యక్తిని పోలీసు తొక్కి చంపడం పై దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఇది పక్కన పెడితే ఇప్పుడు అతను ప్రాణాలు పోయే సమయంలో ఐ కాంట్ బ్రీథ్ అంటూ ఒక మాట మాట్లాడాడు. ఇది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా ను ఒక ఊపు ఊపుతుంది. అన్ని సామాజిక మాధ్యమాల్లో హ్యాష్ ట్యాగ్ వైరల్ గా మారింది. 

 

నల్ల జాతి వ్యక్తి కాదు ఐ కాంట్ బ్రీథ్ అనేది ప్రపంచం మొత్తం అంటుంది అని... ఆ పోలీసులను కాల్చి చంపాలి అంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఐ కాంట్ బ్రీథ్ అనే పధం భవిష్యత్తు లో ట్రంప్ ఓటమికి ప్రధాన కారణం అవుతుంది అంటూ పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: