అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై ఇప్పుడు సోషల్ మీడియాతో పాటుగా అమెరికా దేశ వ్యాప్తంగా అకుడా తీవ్ర్ అస్తాయిలో అసహనం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. వైట్ హౌస్ ని కూడా నిరసనలు తాకడం తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బంకర్ లో దాక్కోవాల్సి వచ్చింది. ఇక ఇది పక్కన పెడితే రాష్ట్రాల్లో నిరసనలు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల గవర్నర్ లు తీవ్ర స్థాయిలో ఫెయిల్ అయ్యారు అంటూ ట్రంప్ కామెంట్ చేశారు. 

 

ఆందోళన చేసే వారిని కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయ్యారు అని,  వారు అందరూ అసమర్ధులు అంటూ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆందోళన చేసే వారు అందరిని అణిచివేయాలి అంటూ ఆయన హుకం జారీ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: