ఇప్పుడు కరోనా దెబ్బకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ స్థాయిలో భయపడుతున్నాయో అందరికి తెలిసిందే. దేశ వ్యాప్తంగా అకుడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకున్నా సరే అది మాత్రం కంట్రోల్ అయ్యే అవకాశాలు ఏ విధంగా చూసినా సరే కనపడటం లేదు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు రాష్ట్రాలు కరోనా కట్టడి విషయంలో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాయి. 

 

తాజాగా తమిళనాడు ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, చిరునామాతో సహా వినియోగదారుల వివరాలను సేకరించాలని బ్యూటీ పార్లర్లు, సెలూన్లలో తమిళనాడు ప్రభుత్వం కోరింది. అక్కడ కేసులు ఎక్కువగా నమోదు కావడం తో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అక్కడ 30 వేల దిశగా వెళ్తున్నాయి కరోనా కేసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: