దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నా సరే మరణాలు మాత్రం చాలా తక్కువగా నమోదు అవుతున్నాయి. దేశంలో కరోనా కేసులు రెండు లక్షల దిశగా వెళ్తున్నాయి. ప్రస్తుతం మరణాలు కూడా పెరుగుతున్నాయి. ప్రతీ రోజు కూడా 8 వేల కేసులు నాలుగు రోజుల నుంచి నమోదు అవుతున్నాయి. అయితే మరణాల రేటు మాత్రం ఇతర దేశాలతో పోలిస్తే చాలా వరకు తక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. 

 

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ కాసేపటి క్రితం మీడియా తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. 2.82 మాత్రమే మన దేశంలో మరణాల రేటు ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా కట్టడి లోనే ఉందని ఆయన చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: