IHG

 భమ్ బోలేనాథ్ సినిమాతో సినిమారంగంలోకి అడుగు పెట్టిన అందాల నటి పూజ ఝవేరి. ఆ తరువాత రైట్ రైట్, తోడారి, రుక్కుమణి వండి వరుడు వంటి చిత్రాలలో నటించింది. విజయ దేవరకొండ సరసన ద్వారకా సినిమాలో హీరో ఇన్ గా నటించింది. 2015  కెరీర్ ని స్టార్ట్ చేసిన ఈ అమ్మడు ఇప్పటివరకు ప్రతి సంవత్సరం ఒక్కో సినిమాను చేసుకుంటూ రావడం విశేషం.

IHG

 

 

ఉన్నట్టుండి 2020 సంవత్సరం లో ఈమె దిశ తిరిగినట్టుంది ఈ ఒక్కసంవత్సరమే ఐదు సినిమాలకు సంతకం చేసింది. ఈ సినిమాలు తెలుగు ,తమిళం, గుజరాతి సినిమాలు. ఈమె కెరీర్ స్టార్టింగ్ కి ముందు పలు వాణిజ్య అడ్వార్టైజ్మెంట్ లలో నటించేది. ప్రస్తుత లాక్ డౌన్ సమయాన్ని వినియోగించుకు ని అభిమానులకు ఈ అమ్మడు చాల దగ్గర అవుతూ వుంది. తన లేటెస్ట్ అప్డేట్ లను పంచుతూ అభిమానులకు ఖుషి చేస్తూ ఉంది. IHG

IHG

IHGIHG

IHGIHG

 

IHG

IHG

IHG

 

IHG

IHG

IHG

IHG

IHG

IHG

 

IHG

IHG

IHG

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: