కరోనా వైరస్ విషయంలో జనంలో భయం దాదాపుగా పోయిందా...? ఇక మన జీవితంలో కరోనా ఒక భాగం అనే అంచనా కు చాలా మంది వచ్చేసారా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. చాలా మంది కరోనా వైరస్ ని లైట్ తీసుకున్నారు అని లాక్ డౌన్ లేకపోయినా సరే జనాలు ఎవరూ పెద్దగా భయపడటం లేదని ఇప్పుడు ప్రభుత్వ వర్గాలు కూడా అంటున్నాయి. 

 

లాక్ డౌన్ ఉన్నా లేకపోయినా సరే జనాలు బయటకు వచ్చి తిరుగుతున్నారు అని ఎవరిని పెద్దగా కరోనా వైరస్ భయపెట్టిన సందర్భం లేదు అని అందుకే లాక్ డౌన్ లేకపోయినా సరే ఎవరూ విమర్శలు కూడా చేయడం లేదు అని అంటున్నారు. ప్రస్తుతం దేశంలో అన్ లాక్ దిశగా వెళ్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: