భారత్ విషయంలో చైనా దూకుడు కొనసాగుతూనే ఉంది. భారత్ ని ఇబ్బంది పెట్టడానికి గానూ చైనా వేస్తున్న అడుగులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో తమ సరిహద్దు ని పంచుకున్న వాటిపై ఇప్పుడు చైనా పెత్తనం చేలాయించాలి అని ప్రయత్నం చేస్తుంది. ఈ నేపధ్యంలోనే చైనా బలగాలు మరింతగా భారత్ వైపు వస్తున్నాయి. 

 

భారత్ వార్ని౦గ్ ఇచ్చినా సరే చైనా మాత్రం కవ్వింపు చర్యలను ఏ విధంగా కూడా ఆపడం లేదు. దీనితో ఇక అమెరికా తో కలిసి వెళ్ళాలి అని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. చైనాను కట్టడి చెయ్యాలి అని కచ్చితంగా అమెరికా సహకారం కావాలి అని దీని గురించి నేడు కేబినేట్ లో చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: