వీర్ సావర్కర్ విషయంలో కర్ణాటకలో ఏదోక వివాదం చెలరేగుతూనే ఉంది. తాజాగా వీర్ సావర్కర్ పేరుతో ఉన్న ఒక పోస్టర్ ని మంగుళూరు లో ఉన్న ఒక ఫ్లై ఓవర్ కి అంటించారు కొందరు. దీనితో ఒక్కసారిగా వివాదం చెలరేగింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ఆ పోస్టర్ ని అక్కడి నుంచి తొలగించడం తో వివాదం సద్దుమణిగింది. 

 

ఇక మరో చోట కూడా ఈ వివాదం చెలరేగింది. ఇక బెంగళూరులో ఒక వీధిలో వీర్ సావర్కర్ పేరు కనపడటం పై కూడా కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వీర్ సావర్కర్ పేరు ఉండటానికి వీలు లేదని జెడిఎస్ డిమాండ్ చేస్తుంది. ఇక బిజెపి ఒక గొర్రెను సింహం చేస్తుందని కర్ణాటక కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: