కాలం మారిన కొద్దీ చాలా మంది రాత్రి సమయాల్లో నిద్రపోవడం మానేసి పగలు నిద్రపోతున్నారు. భవిష్యత్తులో దీని సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది అని పలువురు హెచ్చరిస్తున్నారు. అయినా సరే ఏ మాత్రం కు మార్పు అనేది రావడం లేదు అనే చెప్పాలి. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు తాజాగా ఈ సమస్య నుంచి బయటకు రావడానికి ఆదా శర్మ అనే హీరోయిన్ ఒక సలహా ఇచ్చింది. 

 

తాను ఒక చెట్టుకి తాడు కట్టుకుని వేలాడుతున్న వీడియో ని ఆమె షేర్ చేసింది. ఈ సందర్భంగా ఇది రాత్రి వేళ నిద్ర లేని వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది అని ఆమె చెప్పింది. దీనిని మంచు లక్ష్మి షేర్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: