తెలంగాణా ఆర్ధిక మంత్రి హరీష్ రావు పుట్టిన రోజు సందర్భంగా తెరాస నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ఆయనకు విష్ చేస్తున్నారు. విపక్షాలు కూడా హరీష్ ని విష్ చేస్తున్నాయి. ఇకతాజాగా తెలంగాణా ఐటి శాఖా మంత్రి కేటిఆర్ కూడా విష్ చేసారు. డైనమిక్ & వర్క్‌హోలిక్ గౌరవనీయ ఆర్థిక మంత్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని ఆయన ట్వీట్ చేసారు. 

 

బావా మీరు ప్రజా సేవలు ఆరోగ్యకరమైన, సంతోషకరమైన, ప్రశాంతమైన మరియు సుదీర్ఘ జీవితాన్ని గడపండి. రాజకీయ లేదా ప్రభుత్వ వేదికలలో మీతో కలిసి పనిచేయడం ఎల్లప్పుడూ సంతోషం ఇస్తుంది అంటూ ఆయన పేర్కొన్నారు. ఇక కేసీఆర్ కూడా హరీష్ కి విష్ చేసారు. ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలను కూడా చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: