తెరాస కీలక నేత తెలంగాణా ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు పుట్టిన రోజు సందర్భంగా ఇప్పుడు ట్విట్టర్ వేదికగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు విష్ చేస్తున్నారు. మంత్రి కేటిఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ అదే విధంగా పలువురు సినీ ప్రముఖులు తమ నాయకుడికి విష్ చేస్తున్నారు. తాజాగా నటుడు సంపూర్న్సేష్ బాబు కూడా మంత్రి గారికి విష్ చేసాడు. 

 

మా సిద్దిపేట ముద్దు బిడ్డ, గొప్ప నాయకుడు, పేద ప్రజల పక్షపాతి, ఏ సమస్య ఉన్న మా అందరికి గుర్తొచ్చే నాయకులు మా హరీష్ అన్న కు జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ చేసాడు. మీరు ఇలానే ఆయురాయోగ్యలతో చల్లగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా అని పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: