దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ని కట్టడి చేయడం అనేది ఇప్పుడు చాలా వరకు ఇబ్బందిగా మారింది అనే  వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. దేశంలో మొదటి సారి 9 వేల కేసులు నమోదు అయ్యాయి. మరణాలు కూడా రికార్డ్ స్థాయిలో నమోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా కూడా కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి లాక్ డౌన్ ని కంటైన్మేంట్ ప్రాంతాల్లో కఠినం గా అమలు చేసినా సరే పెద్దగా ఫలితం మాత్రం ఉండటం లేదు అనే చెప్పవచ్చు. 

 

ఇక మన దేశంలో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం అనేది ఇదే మొదటి సారి. ఇలాగే నమోదు అయితే మాత్రం దేశం మొత్తం కూడా కరోనాతో నిండిపోయే అవకాశం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: