అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పవర్స్ ని కట్ చేసే విధంగా అక్కడి అమెరికన్ కాంగ్రెస్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అమెరికాలో కరోనా వైరస్ విషయంలో అదే విధంగా తాజాగా జరుగుతున్న అల్లర్ల విషయంలో ట్రంప్ మాట్లాడుతున్న మాటలు చాలా మందికి చికాకుగా ఉన్నాయి అనే సంగతి తెలిసిందే. అతని వలన కొత్త సమస్యలు దేశానికి వస్తున్నాయి అని భావిస్తున్నారు. 

 

అందుకే ట్రంప్ పవర్స్ ని కట్ చెయ్యడం మంచిది అని అక్కడి అమెరికన్ కాంగ్రెస్ ఆలోచిస్తుంది. ఇప్పటికే ఇరాన్ సహా కొన్ని దేశాల మీద ట్రంప్ తీసుకునే నిర్ణయాలను అక్కడి కాంగ్రెస్ కట్టడి చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఒక సమావేశం నిర్వహించి రాజ్యాంగానికి అనుగుణంగా ట్రంప్ ని కట్టడి చెయ్యాలి అని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: