భారత్ లో ఆర్ధిక వ్యవస్థ మీద ఉన్న దృష్టి కరోనా వైరస్ మీద లేదా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. స్వాతంత్ర్య౦ దేశానికి వచ్చి దాదాపు 80 ఏళ్ళు అవుతుందని రెండు నెలలు లాక్ డౌన్ ని ఎదుర్కోలేని పరిస్థితిలో ఉంది అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి కరోనా గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళింది అంటే మాత్రం కరోనా వైరస్ ని కట్టడి చేయడం దేశానికి సాధ్యం కాదని హెచ్చరిస్తున్నారు.

 

రోజు రోజుకి కేసులు పెరుగుతున్నప్పుడు ఎం సాధించారు అని సడలింపులు ఇచ్చారు అంటూ పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు దేశ వ్యాప్తంగా రెండు లక్షలు దాటి 3 లక్షల దిశగా కరోనా కేసులు వెళ్తున్నాయి. గ్రామాల్లోకి వెళ్తే మాత్రం ఆస్పత్రులు సరిపోయే అవకాశం ఉండదు అని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: