ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్ తో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ మీటింగ్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య రక్షణ రంగాలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగింది. ఈ రెండు దేశాలు ఇప్పుడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక మోరిసన్ మాట్లాడుతూ ఇండో ఫసిఫిక్ రీజిన్ లో కలిసి పని చేద్దామని పేర్కొన్నారు. 

 

ఆస్ట్రేలియా రావాలి అని మోడికి స్వాగతం కూడా పలికారు. రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని మోడీ అన్నారు. భారత్ కి కూడా రావాలి అని ఆస్ట్రేలియా ప్రధానికి మోడీ స్వాగతం పలికారు. రక్షణ రంగంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో కలిసి పని చెయ్యాల్సిన అవసరం ఉందని ఇద్దరూ అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: