ఓడిస్సాలో కరోనా కేసులు ఏ మాత్రం కూడా ఆగడం లేదు. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే అక్కడ ఫలితం మాత్రం పెద్దగా కనపడటం లేదు అనే చెప్పవచ్చు. కరోనా కట్టడి విషయంలో సమర్ధవంతంగా వ్యవహరించిన రాష్ట్రాల్లో ఆ రాష్ట్రం కూడా ఒకటి. అయినా సరే ఇప్పుడు కేసులు ఏ విధంగా చూసినా సరే కట్టడి అయ్యే అవకాశాలు దాదాపుగా కనపడటం లేదు అని చెప్పవచ్చు. 

 

ఇక అక్కడ భారీగా కేసులు నమోదు అయ్యాయి. ఏకంగా ఒక్క రోజే 90 కేసులు నమోదు అయ్యాయి అని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 1053 క్రియాశీల కేసులతో సహా మొత్తం పాజిటివ్ కేసులు 2478గా ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: