మహారాష్ట్రలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రోజు రోజుకి అక్కడ కరోనా కట్టడి అయ్యే అవకాశాల నుంచి తీవ్ర రూపం దాల్చే వరకు పరిస్థితులు వెళ్తున్నాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా సరే కరోనా మాత్రం కట్టడి అవ్వడం లేదు. ఇక ముంబై లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉందని అక్కడి వాస్తవ పరిస్థితులు చెప్తున్నాయి. 

 

ఈ నేపధ్యంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ముఖ్యమంత్రి ఉద్దావ్ థాకరే కి లేఖ రాసారు. ముంబైలో కరోనా పరీక్షల సంఖ్య తగ్గడం మరియు మరణాలు పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ మహారాష్ట్ర మాజీ సిఎం దేవేంద్ర ఫడ్నవిస్ సిఎం ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. ముంబై ల్యాబ్‌లకు ప్రతిరోజూ 10,000 శాంపిల్ పరీక్షించే సామర్థ్యం ఉంది, కాని రోజుకు 3500-4000 పరీక్షలు మాత్రమే జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: