సాయి రోనాక్ ప్రధాన పాత్రలో శ్రద్దా దాస్ నటిస్తున్న చిత్రం నిరీక్షణ. ఈ సినిమాలో పాటలను రేపు విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. టేక్ ఆఫ్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సంగీతాన్ని ఆదిత్య మ్యూజిక్ విడుదల చేస్తుంది. పాటలను రేపు మొత్తం విడుదల చేస్తామని ఒక పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

 

ఇక ఈ సినిమాలో శ్రద్దా దాస్ కీలక పాత్రలో నటిస్తుంది. సినిమా ఆహా యాప్ లో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఒక థ్రిల్లర్ గా ఈ సినిమా వస్తున్నట్టు తెలుస్తుంది. ఎప్పుడు విడుదల చేస్తారు అనేది త్వరలోనే ప్రకటిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: