సాధారణంగా ఎక్కడ అయినా సరే ఐఎంఈఐ  నెంబర్ అనేది ఒక ఫోన్ కి ఒకటే ఉంటుంది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడ చూసే అదే ఉంటుంది. కాని అనూహ్యంగా ఒకే ఐఎంఈఐ నెంబర్ తో 13 వేల ఫోన్ లు ఉన్నాయి అని ఉత్తర ప్రదేశ్ పోలీసులు మీడియాకు వెల్లడించారు. 

 

 మీరట్ పోలీస్ సైబర్ సెల్ సంచలన విషయ౦ బయటపెట్టింది. ఒకే IMEI (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ) నంబర్‌తో 13,000 కంటే ఎక్కువ మొబైల్ ఫోన్‌లను వాడుతున్నారు అని గుర్తించింది. మీరట్ ఎస్పీ ఎఎన్ సింగ్ మాట్లాడుతూ, “ఇది తీవ్రమైన భద్రతా సమస్య. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుగుతోందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: