సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లో ఎంతో క్రేజ్ వుంది. అయితే కేవలం సినిమాల పరంగానే కాకుండా సామాజిక సమస్యలపై కూడా స్పందిస్తూ ఉంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు. అయితే ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పర్యావరణాన్ని కాపాడాలంటూ ఎంతో మంది ప్రముఖులు ప్రజలకు పిలుపునిస్తున్నారు. 

 


 ఇక తాజాగా మహేష్ బాబు కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవం పై స్పందిస్తూ... ఇది పర్యావరణాన్ని కాపాడాల్సిన సమయం అంటూ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా తన అభిమానులందరికీ పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని రక్షించండి సేఫ్ గా ఉండండి అంటూ ఒక ట్విట్ పెట్టగా  ప్రస్తుతం అది  సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: